K A R U M U R I

Please Wait For Loading

Achievements

Doctorate

అమెరికన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ యొక్క న్యూ అల్యూమిని, వెస్ట్‌బ్రూక్ విశ్వవిద్యాలయం 2007లో సెప్టెంబర్ 16వ తేదీన కారుమూరి గారికి డాక్టరేట్ డిగ్రీని అందించింది.

Awards

సేవా తపస్వి అవార్డు

కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు సేవా తపస్వి అవార్డు పొందారు.

మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

కారుమూరి 2006 సంవత్సరానికి గానూ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు.

మదర్ థెరిస్సా అవార్డు

హెల్త్ కేర్ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ 26-08-2008 న మదర్ థెరిస్సా అవార్డును అందించింది.

నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డు

2007-08 సంవత్సరానికి నిర్మల్ గ్రామ పురస్కార్ అవార్డుమరియు2008-09 సంవత్సరానికి రాష్ట్రంలో 1వ స్థానం మరియు భారతదేశంలో 8వ స్థానం.

  • All Media
  • campaign
  • event
  • speech

Our Contact

    X